logo

అంగన్వాడీ లకు BRS ప్రభుత్వం ఇచ్చిన హామీ లను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది : ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్

గత BRS ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్స్ చేసిన 20 రోజుల సమ్మె సందర్బముగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్టం లో అంగన్వాడి టీచర్స్ రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ స్కిం ద్వారా టీచర్ కు 2 లక్షలు , ఆయా కు 1లక్ష రూపాయలు తో పాటు ఆసారా పెన్షన్ , ఇస్తాం అని హామీ ఇచ్చిం యూనియన్ నాయకులు ముందు ఒప్పుకుని Go విడుదల చేశారు , ఈనాటి ప్రజా పాలన అందిస్తున్నాం అనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల icds మెమో No 1334 /Icds -1/2024డేటెడ్ : 26/04/2024 ప్రకారం ఈ నెల ఏప్రియల్ 31 నాటికి సర్వీస్ పూర్తీ చేసిన అంగన్వాడీ టీచర్స్ అందరిని పదవీవిరమణ చేయాలి అని బెనిఫిట్స్ క్రింద టీచర్ కు ఒక లక్ష , ఆయాకు 50, వేలు ఇస్తాం అని సర్కులర్ విడుదల చేశారు అని అన్నారు , గత ప్రభుత్వం 2 లక్షలు టీచర్ కు , హెల్పేర్ కు 1 లక్ష ఇస్తాం అని Go విడుదల చేస్తే cm రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతం కంటే పెంచాలిసింది పోయి తక్కువ చేయటం దుర్మార్గం అని ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు .
గత BRS ప్రభుత్వం ప్రతి నెల 14 వ తేదీ నాటికి అంగన్వాడీ ల గౌరవ వేతనం జీతం ఇచ్చారు అని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు పెండింగ్ జీతం ఇవ్వలేదు అని అన్నారు , వేసవి సెలవలు ఇస్తాం అని మంత్రి సీతక్క హామీ ఇచ్చి మాట నిలుపుకోలేదు అని ప్రభుత్వ పాట శాలలు కు సెలవలు ఇస్తున్న ప్రభుత్వం చిన్న పిల్లలు ,గర్భిణీ లు మండు టెండాల్ల్లో అంగన్వాడీ కేంద్రాలకు ఎలా వస్తారో అధికారులు సమాధానం చెప్పాలి అని అన్నారు , తక్షణం గత ప్రభుత్వ హయం లో ఇచ్చిన రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ ఇచ్జే go ను అమలు చెయ్యాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్జిన సర్కులర్ రద్దు చెయ్యాలి అని లేని ఎడల మరో సారి ప్రభుత్వం విధానాలు పై నిరసనగా సమ్మె కు అంగన్వాడి లు సిద్ధం కావాలి అని కోరినారు ,ఈ కార్య క్రమం లో జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి k జమలయ్య , అసోసియేసన్ జిల్లా అధ్యక్షులు గొనె మణి పాల్గొన్నారు

5
645 views